టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే.. ఇలాంటి లాభాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సాక్షి ఆ కోణంలోనే వార్త రాసింది. అయితే ఇందులో తప్పేముంది అనిపించొచ్చు. వాస్తవానికి తప్పుకూడా ఏమీ లేదు. కానీ.. ఇదే సాక్షి గతంలో ఇదే నిర్ణయం చంద్రబాబు సర్కారు తీసుకున్నప్పుడు ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేసింది.