ఎట్టకేలకు కేసీఆర్ టీమ్ నిద్రలేచింది.. కేసీఆర్ను యూట్యూబ్లో ఓ ఆటాడుకుంటున్న తీన్మార్ మల్లన్నపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ను కించపరిచేలా వీడియోలు రూపొందిస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు నిద్ర లేచి కేసులంటూ హడావిడి చేస్తోంది.