ఇలా ఓ సీఎంను.. సీఎం అనే కాదు.. ఏ వ్యక్తినైనా బాడీ షేమింగ్ చేయడం.. పరుష పదజాలంతో తిట్టడం చట్ట వ్యతిరేకం.. ఇప్పుడు ఈ ప్రాతిపదికనే మల్లన్నపై కేసులు నమోదవుతున్నాయి. మరి ఈ కేసులు ఎక్కడి వరకూ వెళ్తాయి.. తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడాలి.