ఇప్పుడు సజ్జనార్ చేయాల్సింది ఇదే.. ఆర్టీసీ నష్టాలు వస్తే మార్గాలను ఎన్కౌంటర్ చేయాలి.. సర్కారు నుంచి వచ్చే రాయితీలు ఇప్పించాలి.. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలి.. లంచగొండి ఒప్పందాలను ఎన్కౌంటర్ చేయాలి. సామాన్యుడి సంస్థకు తక్షణ న్యాయం చేయాలి.. దిశ, యాసిడ్ బాధితులకు జరిగినట్టు తక్షణ న్యాయం జరగాలి.. అలా చేస్తారా.. సజ్జనార్ సారూ..?