అసలు ఇలా జీవోలు దాచుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది.. ప్రభుత్వం తన సొంత ఆదేశాలను సొంత ప్రజలకు ఎందుకు చూపించలేకపోతోంది. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి.