విచిత్రం ఏంటంటే.. ఈ రాజీనామా పవర్ ఏంటో తెలిసిన టీఆర్ఎస్కు ఇప్పుడు అదే రాజీనామా ఓ గుదిబండగా మారింది.. అదే సమయంలో అదే రాజీనామా ఎన్నో వర్గాలకు మేలు చేసింది.. అదే ఈటల రాజేందర్ రాజీనామా.