ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ జోష్ మీద ఉంది. ఇదే జోరు కొనసాగితే బీజేపీ డల్ అవుతుంది. అప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవుతుంది. అలా కాకూడదంటే బీజేపీని పైకి లేపాలి. రెండు పార్టీలనూ సమం చేయాలి.. ఓట్ల విభజన జరగాలి.. అల్టిమేట్‌గా టీఆర్ఎస్కు మేలు జరగాలి.. ఇదీ ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం.