కేటీఆర్ కూడా మల్లారెడ్డి తాజాగా బాగా వెనకేసుకు రావడంతో ఆయన పదవికి ఢోకా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్లారెడ్డిపై ఏదైనా అసంతృప్తి ఉన్నా.. పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్నా.. ఇలా కేటీఆర్ బహిరంగంగా సమర్థించేవారు కాదని.. కాబట్టి ఇక మల్లారెడ్డి పదవికి ఢోకా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.