సాక్షాత్తూ కేటీఆరే మల్లారెడ్డిని వెనకేసుకొస్తూ మాట్లాడారు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది.. కేసీఆర్కు నచ్చితే అంతే.. మల్లారెడ్డి లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. నచ్చకపోతే.. ఈటల మార్క్ ట్రీట్మెంట్ జరుగుతుంది.