ఇప్పటికీ చంద్రబాబు, లోకేశ్‌లకు ఏపీలో సొంత అడ్రస్ లేదని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మరి.. చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నా.. మరి సొంత చిరునామా కోసం ఎందుకు ప్రయత్నించడం లేదో.. ఈ విమర్శలను ఎందుకు భరిస్తున్నట్టో..?