పెట్రోల్ ధరల పెంపు విషయంలో రాష్ట్రం పాత్ర ఎంతో.. అంత కంటే ఎక్కువ కేంద్రం పాత్ర ఉంటుంది. కేంద్రం అనుమతి ఇవ్వకుండా ఆయిల్ సంస్థలు అంతగా రేట్లు పెంచేయవు. మరి అలాంటప్పుడు తెలుగు దేశం నేతలు కేంద్రాని కూడా తిట్టాలి కదా.. మోడీ సర్కారు చేతగాని తనం వల్లే ధరలు పెరిగాయి అని అనాలి కదా.