ఏపీ తెలంగాణ కృష్ణా జలాల కోసం కొట్టుకుంటుంటే మరోవైపు కర్ణాటక మరో కుట్రకు తెర తీస్తోంది. ఇప్పటికే ఆలమట్టి డ్యామ్ ద్వారా కృష్ణా జలాలు రాకుండా అడ్డుకుంటుంటే.. ఇప్పుడు ఆ ఆలమట్టి డ్యామ్ ఎత్తును మరింత పెంచాలని ప్లాన్ చేస్తోంది. కర్ణాటక కొత్త సీఎం బొమ్మై ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టారు.