విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వద్ద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎందుకు అరెస్టు చేశారంటారా.. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అనుమతి లేకుండా పెట్రోల్ డీజిల్ పెంపు ను నిరసిస్తూ ఆందోళన చేపట్టినందుకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.