పార్టీనే కాదు.. పార్టీ మూల స్థంభమైన సంఘ్ పరివార్ ని కూడా బలోపేతం చేశాడు నితిన్ గడ్కరీ. 2014 లో పార్టీ అధికారం లోకి వచ్చే సమయంలో పార్టీ చీఫ్గా ఉన్న గడ్కరీ.. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచేందుకు వ్యూహం రచించి సఫలం అయ్యారు. మొత్తానికి బీజేపీకి నితిన్ గడ్కరీ రూపంలో ఓ మంచి ట్రబుల్ షూటర్ లభించాడనే చెప్పాలి.