వైవీ సుబ్బారెడ్డికి ఇటీవలే మరో రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్గా కొనసాగే అవకాశం ఇచ్చింది. ఆ దేవదేవుని సేవించుకునే అవకాశం ఇలా ఇటీవలి కాలంలో రెండోసారి ఎవరికీ దక్కలేదు. మరి అంతటి దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. ఇలా ఎందుకు టీటీడీ ప్రతిష్ట దిగజారుస్తున్నట్టు.. వై.. వైవీ..? ఎందుకిలా..? అని ప్రశ్నిస్తున్నారు వేంకటేశ్వరుని భక్తకోటి.