వాస్తవానికి ఇప్పుడు ఏపీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందనే చెప్పాలి. ఏపీలో సీఎం జగన్ను వ్యతిరేకించేవారికి ఇప్పుడు ఓ నమ్మదగిన ప్లాట్ఫామ్ కావాలి. తెలుగు దేశం ఆ స్థాయి కోల్పోతుంది. మరి అలాంటప్పుడు పవన్ దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే కొంత వరకూ లాభించొచ్చు.