ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నాయకుడు వైఎస్సార్ మాత్రమే అని చెప్పొచ్చు. మరి కేవలం ఆరేళ్లలోనే అంతటి ప్రజాదరణ వైఎస్ ఎలా సొంతం చేసుకున్నారు..? ఈ ప్రశ్నకు సమాధానం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే..!