ఇప్పటికైనా పవన్ కల్యాణ్ కదులుతారా.. ఏపీలో సమస్యలపై సోషల్ మీడియాలో కాకుండా జనం మధ్యకు వచ్చి స్పందిస్తారా.. జనం తరపున పోరాడతారా.. జగన్‌కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తారా.. అంటే కాలమే సమాధానం చెప్పాలి.. ఏదేమైనా పవన్‌కు ఇది మంచి అవకాశం ఉపయోగించుకుంటే అని విశ్లేషకులు భావిస్తున్నారు.