అప్పట్లో వైఎస్ కూడా ఆర్థిక మంత్రి రోశయ్య చెప్పిన మాట వినేవారు. కొన్ని విషయాల్లో ఆగమంటే ఆగేవారు. రోశయ్యను వైయస్ ఓ శ్రేయోభిలాషిగా.. ఇంటి మనిషిగా చూసేవారు. కానీ.. ఇప్పటి జగన్ తీరు ఇందుకు భిన్నం. అసలు ఎవరైనా జగన్కు నచ్చజెప్పే సాహసం చేసే అవకాశమే కనిపించడం లేదు.