ఉపఎన్నిక వాయిదా వేయించడం ద్వారా కేసీఆర్ భయపడుతున్నారన్న వాదన కూడా జనంలోకి వెళ్తుంది.. ఈటలను చూసి భయపడుతున్నారన్న వాదన కూడా బీజేపీ వినిపిస్తుంది. మరి ఈ వాయిదా ఫాయిదా ఎవరికి దక్కుతుంది.. కొంపదీసి కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతుందా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..!