సాగర్ ఉపఎన్నిక సమయంలో కరోనా విజృంభించిన సంగతి తెలిసిందే. అప్పుడే కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక ఏపీలో కరోనా ఉన్నప్పుడే అన్ని రకాల ఎన్నికలు జరిగాయి. సో.. వీరు భయపడుతున్నది కరోనాకు కాదు.. ఉపఎన్నికలకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.