టాలీవుడ్ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది. నిజంగానే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న టాలీవుడ్ నటులంతా అమాయకులేనా.. కాకపోతే.. చర్యలు తీసుకోవడంలో ఇంత ఆలస్యం ఎందుకు.. ఇప్పటి వరకూ కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారెందుకు.. దర్యాప్తు అధికారులకు స్వేచ్ఛ లేకపోవడమే ఇందుకు కారణమా.. ఇవీ ఇప్పుడు బాలీవుడ్ కేసు చూశాక వస్తున్న ప్రశ్నలు.