ఇప్పటి వరకూ నేరుగా కులాన్ని ప్రస్తావించి మాట్లాడిన నాయకులు లేరు. ఇప్పుడు పవన్ ఆ సాహసం చేస్తున్నాడు. తనను తాను కొందరివాడుగా మార్చుకుంటున్నాడు. మరి ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది.. అందరివాడుగా ఉన్నప్పుడే ప్రభావం చూపని పవన్ కొందరివాడుగా సత్తా చాటతాడా.. లేక చివరకు ఓ కుల నాయకుడిగా మిగిలిపోతాడా.. చూడాలి ఏం జరుగుతుందో..?