కరోనా వేళ పత్రిక సర్క్యులేషన్లు దారుణంగా పడిపోయాయి. అంతే కాదు.. ఆదాయాలు బాగా పడిపోయి పత్రికలు సైతం తమ ముద్రణ తగ్గించుకున్నాయి. తెలుగులో ఈనాడు వంటి టాప్ పేపర్ కూడా తన పేజీలు గణనీయంగా తగ్గించుకుంది. ఇక కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ప్రింట్ జర్నలిస్టులు ఎందరో.