తెలుగు దేశాన్ని జనసేనలో కలిపేయాలని మంత్రి కొడాలి నాని చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. చంద్రబాబునాయుడు ఏది చెబితే దానికి గంగిరెద్దులా తలూపుతూ, ఆయన నేర్పే మాటలు వింటూ, వాటినే చెప్పే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటున్న కొడాలి నాని.. జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేయాలని సూచిస్తున్నారు.