జగనన్న విద్యాకానుక.. జగనన్న భూరక్ష.. జగనన్న.. ఇలా అన్నింటికీ జగనన్న పేరు పెట్టేస్తున్నారు. చివరకు పిల్లలకు ఇచ్చే స్కూల్ బ్యాగుల మీద.. ఆఖరుకి బెల్టుల మీద కూడా జగనన్న పేరు వేయిస్తున్నారు. నాయకుడు జనం గుండెల్లో ఉండాలి.. ఇలా పథకాల పేరిట లబ్దిదారుల వస్తువుల మీద కాదేమో.. జగనన్నా..!