ఎలాగైనా 2023 డిసెంబర్ కల్లా ఆలయం ప్రారంభించి దాన్ని 2024 ఎన్నికల ముందు బాగా ప్రచారం చేసుకోవాలన్న వ్యూహంలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జై శ్రీరామ్ నినాదం వర్కవుట్ అవుతుందా.. లేదా అన్నది చూడాలి.