పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల. మొత్తం 22 పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక.