జేఈఈ మెయిన్స్ 2020 కి అప్లై చేసిన విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జాతీయ పరీక్షల మండలి. పరీక్ష కి హాజరయ్యేముందు స్క్రీనింగ్ టెస్ట్ లు చేసి పరీక్షకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.