NEET JEE పరీక్షలు ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.. వాయిదా లేదు: విద్యా మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్..!!ఇది వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 1-6 తేదీల మధ్యలో జేఈఈ మెయిన్, సెప్టెంబర్ 13న నీట్ యూజీ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.