నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2020-2021 విద్యా సంవత్సరానికి వివధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు రోజులు మాత్రమే గడువు.