టీచర్ పరీక్షలకు ప్రీపెర్ అవుతున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకసారి క్వాలి ఫై అయితే ఆ సర్టిఫికెట్ వాల్యూ ఇక లైఫ్ టైమ్ ఉండనుందని వెల్లడించింది..