అక్టోబర్ 1,3 వ తేదీలలో టీఎస్ ఎడ్సెట్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు వాటి ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచనకు చేసింది.భారీ వర్షాల కారణంగా ఈ నెల 21న ప్రకటించాల్సిన ఫలితాలను.. 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫసర్ మృణాళిని తాజాగా వెల్లడించారు.