మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నైనిటాల్ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీగా ఉన్న పోస్టు వివరాలు, అర్హత, దరఖాస్తు విధానం తదితర అంశాల గురించి వెల్లడించింది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు వెల్లడించారు.