తెలంగాణలో 2021-2022 సంవత్సరము కోసం ఒకటి, పది తరగతుల సిలబస్ ను ఖరారు చేసిన తెలంగాణ సర్కార్..పూర్తి వివరాలను సంబంధిత వెబ్ సైట్ లో పొందుపరిచారు.