జనవరిలో జరగనున్న సీటెట్ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలను మార్చుకొనే అవకాశం..పరీక్ష కేంద్రాల మార్పు కోరుకునే వారు నవంబరు 11 నుంచి 16వ తేదీ లోపు మార్చుకోవచ్చునని వెల్లడి..