ఫీజు డబ్బులు నాలుగు దపాలుగా అకౌంట్ పడనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపోతే ఆ డబ్బులను నేరుగా విద్యార్థి తల్లి కాలేజీకి చెల్లిస్తుందనీ వెల్లడించింది. ఇకపోతే కాలేజీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే.. జ్ఞానభూమి పోర్టల్లో విద్యార్థి లాగిన్ అయి తల్లులు ఫిర్యాదు చేయవచ్చు. లేదా స్పందన పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1902కి కాల్ చేసి తెలియ చేయవచ్చు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది..