అమెరికాలో మెరిసిన భారతీయ కిరీటం.. అర్నవ్ కపూర్ రూపొందించిన మైండ్- రీడింగ్’ హెడ్సెట్ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం అమెరికాలోని ఎంఐటీలో పోస్ట్‌డాక్టోరల్ స్టూడెంట్ అయిన అర్నవ్.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే మైండ్ రీడింగ్ హెడ్‌సెట్‌ను రూపొందించాడు. ఇది ఇప్పుడు అందరి నోట్లో నానడంతో పాటుగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు..