ఇంజినీరింగ్ చేయాలనుకొనే వారు ఖచ్చితంగా కోర్సుల పై అవగాహన కలిగి ఉండాలి..కంపెనీలు తీసుకొచ్చే కొత్త టెక్నాలజీ తో పోటీ పడాలంటే ఏ కోర్సు ఏ దానికి సంబందించినది, అలాగే వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకొని ఉండాలి..