అమ్మాయిలకు అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి 50 వేలు పొందే అవకాశం..ప్రగతి స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు..డిప్లొమా కు సంబందించిన 5000 వేల మందికి,ఇంజనీరింగ్ స్థాయిలో ఉన్న 5000 మందికి ఈ అవకాశాన్ని అందిస్తున్నారు. డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ఫస్టియర్, అలాగే లేటరల్ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు ఈ బెనిఫిట్స్ కు అర్హులు..