సైనిక్ స్కూల్ ప్రవేశాల గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం.. ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2021 కోసం ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీని పొడిగించారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.2021 ఫిబ్రవరి 7 న పరీక్ష జరగనుంది.