ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ గూగుల్ బీటెక్ విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తుంది. వాటిలో నైపుణ్యం సాధిస్తే జాక్ పాట్ కొట్టినట్లే అంటుంది.ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ అర్హులని వెల్లడించింది..