ఏపి లోని నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. కౌసల్య ఇంటర్నేషినల్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 80 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెల 12 వరకు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..