విద్యార్థులకు అదిరిపోయే శుభవార్తను అందించిన ఎల్ఐసీ.. ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్షిప్ 2020 కి దరఖాస్తు చేయొచ్చు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసీ స్కాలర్షిప్ లక్ష్యం.. ఈ విధానం ద్వారా విద్యార్థులకు మంచి చేకూరుతుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..