నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించిన కేంద్ర ప్రభుత్వం..ఆల్ ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు మొదలైనట్లు తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 26 న ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల చివరి తేదీ గా వెల్లడించారు..