ప్రస్తుత కాలంలో శిక్షణ కేంద్రాలు మూసివేయబడ్డ తరుణంలో వెలువడుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కారణంగా అభ్యర్థులు గ్రంథాలయాలు, ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. అయితే ముందుగా ఏ ఉద్యోగానికి సిద్ధమవుతున్నారో తెలుసుకొని, వాటి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించవచ్చు.