నావికాదళం తోపాటు యాంత్రిక్ ఈ రంగంలో కూడా పోస్టుల భర్తీకి పిలుపునిస్తోంది ఇండియన్ కోస్ట్ గార్డ్. మొత్తం ఖాళీలు 358. విద్యార్హత పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు. దరఖాస్తు ప్రారంభం తేదీ జనవరి 5 2021, చివరి తేదీ 19 జనవరి 2021 సాయంత్రం 6 గంటల వరకు!