17 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగి,ఆర్థిక పరంగా వెనుకబడిన అమ్మాయిలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంటర్న్ శాల స్కాలర్షిప్ పేరిట రూ.25,000 రూపాయలు ఇవ్వబోతోంది.