తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ మూడవ వారం నుండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించాలని, ఇక మే రెండు,మూడు వారాల నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ తోపాటు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది