విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెజాన్..జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ పేరుతో ఆన్లైన్ క్లాస్లు అందిస్తోంది. కరోనా కారణంగా ఇప్పుడు చదువులన్నీ ఆన్లైన్ బాట పట్టడంతో అమెజాన్ కూడా ఆ దిశగా అడుగులు వేసింది.